Hats off to DQ for his selection of scripts. In a movie industry loaded with mass heroes and mass movies he is carving a little space for himself doing realistic and well writtern movies without any item songs or over the top fight scenes.
కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూలవ్వండి మేడం గారు చామంతి నవ్వే విసిరే మీరు కసిరేస్తు ఉన్నా బావున్నారు సరదగ సాగే సమయంలోన మరచి పోతే… పాత కబురు వద్దు అంటు.. ఆపేదెవరు కోపాలు చాలండి శ్రీమంతి గారు కొంచెం కూలవ్వండి మేడం గారు పలుకే నీది ఓ వెన్న పూసా అలకే ఆపే మనసా మౌనం తోటి మాటడే భాషా అంటే నీకే అలుసా ఈ అలల గట్టు ఆ పూల చెట్టు నిను చల్ల బడవే అంటున్నాయే ఎం జరగనట్టు నువ్వు కరిగినట్టు నే కరగనంటు చెబుతున్నాలె నీతో వాదులాడి గెలవలేనే వన్నెలాడి సరసాలు చాలండీ ఓ శ్రీవారు ఆఖరికి నెగ్గేది మీ మగవారు హాయే పంచే ఈ చల్లగాలి మళ్లీ మళ్లీ రాదే నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే అదుగో ఆ మాటే.. అంటోందీ పూటే.. సంతోషమంటే మనమేనని ఇదిగో ఈ ఆటే.. ఆడే అలవాటే మానేయవేంటో కావాలని నువ్వే.. ఉంటే చాల్లే.. మరిచి పోనా ఓనమాలే బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు గారాబం మెచ్చింది శ్రీమతి గారు...😊
Characters of the hero and heroines in the films are totally different from their original character so we should see film like a film and enjoy the story and hardwork of thousands of people who work hard than the main characters behind the camera with minimum wages unlike heros who demand in crores
Chala rojulu tharvatha naku kanillu vasthunaie, adhi ento theliyatledhu, ee song vintunte manasu kushi ga undi, 😢😢 "నీతో ఉంటె ఎ హాయీకైనా నాకే లోటే లేదే" thank you so much for this beautiful lyrics ee song rasina variki🤌😥🤩
Pada akhirnya, di dalam hidup ini, kondisi apapun yang datang pada manusia, yang terprimer adalah cara mereaksinya atau menyikapinya. Beautifull songs 🎉😊
*how many dq fans are here🔥?*
Antha pedda fan ah bro nuvvu 😂
Endhuku mo*** gudthava
Me
Me
@@JOJOPranksters-o6p ME
మాస్టారు మాస్టారు.....❤
హేయ్ రంగులే ❤❤
Now శ్రీమతి గారు ❤❤.
Thank you Gv prakash ❤❤
ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
జీవీ గారు మీకు హ్యాట్సాఫ్ ❤
Yes it's true
Hats off to DQ for his selection of scripts. In a movie industry loaded with mass heroes and mass movies he is carving a little space for himself doing realistic and well writtern movies without any item songs or over the top fight scenes.
Meenakshi looking lovely.
Dulquer hat trick of Telugu hits
❤
Who is the DQ
Anyone daily 😊
yes
@jyothinaruvajyothi5207 hii
Yes I'm ✋
@dasarivinay1405 hi
Everyone daily
Vishal Mishra's Voice ❤
నిజంగా నన్ను నేను చూసుకున్నాను 😢 ప్రేమ కాకపోతే నా దగ్గర అంత డబ్బు లేదు ఇది కుటుంబ సమస్యల సినిమా 8 సార్లు చూశా
అన్న యూట్యూబ్ లో తెలుగులో రాలేదు
Netflix lo vundi @@Av24news
andhra ka dulqaar
@@Av24newsఅవునండి వెదవ ఎవడో thumbnail పెట్టాడు . ఓపెన్ చేస్తే,అందులో టైమర్ పడుతుంది 🤔ఏంటో. T😡
10times chusa brother
Lucky baskhar 100 cr congratulations 👏🎉👏👏🎉🎉 blockbuster movie Dq salman assemble big fan ❤
❤
ఒక్క ఇంగ్లీష్ పదం కూడ వాడకుండా రాసిన అచ్చమైన తెలుగు పాటకు ఒక లైక్ వేసుకోండి
medam gaaru english word
Cool
Medam garu English kadha
Madam z English word cool also
Dq fans attendance 👍
Present ❤
@sureshkethigunta3587 absent 😒
@@Saicharan-d4kthen wht...go
Yes❤
@@acharya-cp9hv absolutely get out
1:38 లిరిక్స్ మైడ్ బ్లోయింగ్ ❤❤❤❤
❤
మా శ్రీకాకుళంజిల్లా తరుపున సినిఇండస్ట్రీకి హృదయపూర్వక ధన్యవాదాలు.. 🙏🏻🙏🏻🙏🏻
మాది శ్రీకాకుళం 👍
Nice melody❤
1:38💥💥
Shwetha mohan and Meenakshi... 😍😍😍😍❤️❤️❤️❤️ GV's musical Magic... ❤️❤️❤️❤️
❤
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూలవ్వండి మేడం గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తు ఉన్నా బావున్నారు
సరదగ సాగే సమయంలోన
మరచి పోతే… పాత కబురు
వద్దు అంటు.. ఆపేదెవరు
కోపాలు చాలండి శ్రీమంతి గారు
కొంచెం కూలవ్వండి మేడం గారు
పలుకే నీది ఓ వెన్న పూసా
అలకే ఆపే మనసా
మౌనం తోటి మాటడే భాషా
అంటే నీకే అలుసా
ఈ అలల గట్టు ఆ పూల చెట్టు
నిను చల్ల బడవే అంటున్నాయే
ఎం జరగనట్టు
నువ్వు కరిగినట్టు
నే కరగనంటు చెబుతున్నాలె
నీతో వాదులాడి గెలవలేనే వన్నెలాడి
సరసాలు చాలండీ ఓ శ్రీవారు
ఆఖరికి నెగ్గేది మీ మగవారు
హాయే పంచే ఈ చల్లగాలి
మళ్లీ మళ్లీ రాదే
నీతో ఉంటే ఏ హాయికైనా
నాకేం లోటే లేదే
అదుగో ఆ మాటే..
అంటోందీ పూటే..
సంతోషమంటే మనమేనని
ఇదిగో ఈ ఆటే..
ఆడే అలవాటే
మానేయవేంటో కావాలని
నువ్వే.. ఉంటే చాల్లే..
మరిచి పోనా ఓనమాలే
బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు
గారాబం మెచ్చింది శ్రీమతి గారు...😊
Super
Patha kaburu kadhu Bro baadha kaburu
Chala kasta paddaru air raydaniki
Heroine excellent ga chesindi ee movie lo, great future undi Meenakshi ki❤
ఈ సాంగ్ ఎప్పుడు విన్న కొత్తగా విన్నట్లు గా ఉంటుంది... సూపర్ సాంగ్...
Dq means:- sweetest love story and some special ❤😊
2024 Best melody love song 💝💞
❤
Meenakshi u r killed with your expressions abhaa ❤❤❤
❤
2025 lo vine vallu like vesukondi....!
90s బాగా నచ్చుతుంది పాట
Venky atluri delivered a very caluculated film 👌👌👌👌
17 Times above vinnanu no boring 😊😊❤❤❤❤
1000...❤ 😇 Repeat moad😍
One song, different beats in heart. G V P sir, music always super. From karnataka
1000 above vinanu ee song ni em feel umdhi abaa ❤
How many this song lovers are here❤👩❤️👨🥰
Best wife and husband song❤❤❤
Best movie in 2024
Dq salman 🔥 all movie ❤️🔥
E song vintunte naa future wife gurtostundi 😊❤
avuna
@sravanbudime6891 kadu mi yamma gurtostundi
1:38 hits different 😍dq❤🔥
Ee sang entha mandiki nachindi..like button ✅
Anyone GV Prakash fans ❤❤❤❤❤
I’m here
How many DQ fans in TELANGANA🎉
🙋🏻
Form UP
A thousands of hardwork will reflect to main characters like hero and heroines of the film which makes us to like them and we became a fan.
Characters of the hero and heroines in the films are totally different from their original character so we should see film like a film and enjoy the story and hardwork of thousands of people who work hard than the main characters behind the camera with minimum wages unlike heros who demand in crores
Really vintage and superb video song
❤
From now i won’t miss any DQ film in theatres ❤
DQ fan ikkada
First comment 🎉
Best.song.❤❤❤❤❤😊😊
Super jodi ❤
just for Vishal Mishra sir🙌🙌🙌
how many Vishal sir fans are out there?🤝🤝🤝
❤
నీ మీద నాకున్న❤️ ప్రేమకు అంతం లేదు అని ఎప్పుడూ తెలుసుకుంటావో ఏమో..💕💕
Nuvvu sachaaka
మీనాక్షీ చౌదరి లాంటి భార్య గా రావాలని ఎంతమంది కీ కోరిక వుంది ❤
1:25 looks like malayalam actress Namitha pramod
There is something magical, starts from 1:36 ❤
MY ఫేవరెట్ సాంగ్❤
I love this song ❤❤❤ super 🥰🥰😍😍
Em song asalu heart touching ❤😊
Dq Meenakshi ❤ vere level acting
An underrated melody. I heard the song when watching the movie only. Is addicted to it now.
Song mali mali vinalanipisthundhi thank you gv prakash garu ❤️❤️❤️
1:37 melody❤
True
Srimathigaru ❤❤❤
Nyc person ❤
Meenakshi actress top one leading in cine industry and gud superb feature...... Meenakshi
GV Prakash Fans Attendance...🎉❤
❤ lucky basker movie
Evaru padaro telidhu kani life long gurthuntaru andi meru❤️❤️😍😍😍😍💥💥💥💥💥💥 vahwa vahwa 💥💥 emi song andi babu assalu mind lo nundi vellatledhu🥰🥰🥰👌🏻👌🏻
Chala rojulu tharvatha naku kanillu vasthunaie, adhi ento theliyatledhu, ee song vintunte manasu kushi ga undi, 😢😢 "నీతో ఉంటె ఎ హాయీకైనా నాకే లోటే లేదే"
thank you so much for this beautiful lyrics ee song rasina variki🤌😥🤩
Best song in 2024
Best melody song in recent times ❤
Super song dq uyir ❤️
Bro AA fan ga chepthunna superb undhi song adhiripoyindhi
1st comment 😅
Super ❤🎉😮👍
𝗥𝗲𝗰𝗲𝗻𝘁 𝗮𝗱𝗱𝗶𝗰𝘁𝗲𝗱 𝘁𝗵𝗶𝘀 𝗢𝗻𝗲💜
One of the best movie in 2024
All time my fevaret song ❤❤❤
Lovely song ❤
Super movie
Any Tamil fans here
Why ? What is the requirement??
Nice melody song❤
यह वीडियो वाकई बहुत बढ़िया है, हल्का और संक्षिप्त है, सुनने में बहुत आरामदायक है और इसमें नृत्य की भावना है!! ! ! बढ़िया
Good movie nice message to now a days youth
Movie name
This song is wow
Lyrics... To Good.. ❤❤❤
Super song 😍😍😍😍
preety dqulquar salman and gv Prakash music is ulimate hatts off prakash
Day lo yenni sarlu ee song vintunnaru??
Meenakshi bangaram ni chuste... Prabhas song.. Gurthoatundi "Late ga intha andhani chushane anipstunde " .. .. 😍😍😘
ఎంతో మేధోమథనం చేస్తే తప్ప... ఎగిసావో ముగిసావో కురిసావో వెలిసావో.. లాంటి అలతి అలతి పదాలతో గాఢత పడదు.. శ్రీ మణి సర్.. Long way to go🙏💐
1:37 ❤❤❤Totally fallen in this lyrics.....mi Bharathiyudu 🇮🇳
Super 😍
I stucked off,, when I listen this song ❤
❤
Shweta Mohan ❤ Vishal Mishra
Shreemani garu 😂
Ohhhhh my god goosebumps 😊😊
What a lovely song. recently best song
100% is song highlight movie superhit
Excellent wonderful song
Anyone today again 2025 happy new year guys 😊😊
Pada akhirnya, di dalam hidup ini, kondisi apapun yang datang pada manusia, yang terprimer adalah cara mereaksinya atau menyikapinya.
Beautifull songs 🎉😊
I love this song
I literally heard it for several times ❤❤❤
Awesome movie kab ruk na chahiye
Srimathi Garu 🥰🥰
I don't understand the lyrics 😕 but I love dulquer garu ❤🥰
Superb move move of the year
Wow what a feeling excellent memories and Karthick & Shreya melting voice 🎉❤❤
babu singers Vishal Mishra, Shweta Mohan